తుపాకితో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య..?
హైదరాబాద్: చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బాగ్ లింగంపల్లికి చెందిన న్యాయవాది శివారెడ్డి గతంలో వాయుసేనలో పనిచేసి పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి తన భార్య నుంచి విడాకులు…

