రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశానుసారం డిఎస్పీ ఏ. రవి కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఏం. మారుతి సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామ శివారులో ఉదయం సమయంలో రెండు మీని వ్యాన్ 80 క్వింటాల అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుకొని ప్రభుత్వ రేషన్ బియ్యం, స్వాధీన పరుచుకొని నిందితులను అదుపులోకి తీసుకోని తదుపరి చర్యల నిమిత్తం మరియు పిడిఎస్ రైస్ ను, పిడిఎస్ రైస్ తరలిస్తున్న వాహనాలను నిందితులను కొనరావుపేట పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది..
పట్టుబడిన నిందితుల వివరాలు:
• కడమంచి గట్టయ్య, తండ్రి రంగయ్య (40) బేడ బుడిగే
• జంగం, నామాపూర్, ముస్తాబాద్. 2. మోతే రాజు, తండ్రి లక్ష్మయ్య, (23), బేడ బుడిగె జంగం, ముస్తాబాద్,
• 3. బన్నీ, తండ్రి గట్టయ్య, (18), బెడ బుడిగె జంగం, ముస్తాబాద్,
• మోతే పూర్ణ చంద్, తండ్రి రాములు, (21) బెడ బుడిగె జంగం, ముస్తాబాద్.
స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు:
• 80క్వింటాళ్ల పిడియస్ రైస్
• రెండు మినీ వ్యాన్లు టీఎస్ 23టి 4369, టిఎస్ 09యూడి 3. రెండు బైక్ లు సెండర్, టిఎస్ 232866, పల్సర్.
ఈ టాస్క్ లో ఎస్సై మారుతి, హెడ్ కానిస్టేబల్-తిరుపతి రాజేష్, షబ్బీర్, శ్రీనివాస్ కానిస్టేబుల్ – శ్రీనివాస్, అక్షర్ ఉన్నారు..