Telugu Updates
Logo
Natyam ad

మెరిట్ జాబితాలో అభ్యంతరాలపై సరైన ధ్రువపత్రాలు సమర్పించాలి

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు

మంచిర్యాల జిల్లా: జిల్లాలో వైద్యాధికారుల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక మెరిట్ జాబితాలో అభ్యంతరాలపై అభ్యర్థులు ఈ నెల 7, 8 తేదీల్లో సాయంత్రం 5 గంటల లోపు రాతపూర్వకంగా తగిన ధృవపత్రాలు జత చేసి సమర్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ mancherial. telangana. gov.in లో పొందుపర్చడంతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించడం జరిగిందని వెల్లడించారు.