Telugu Updates
Logo
Natyam ad

పేదవారికి ఉచిత బట్టల పంపిణీ..?

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గం పట్టణం 4వ వార్డులో గౌస్ అజమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ ఆస్మా యూసుఫ్ నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా పేదవారికి ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసిన గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు. ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, గౌస్ ఎ అజమ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..