
ఆంజనేయులు న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రెచిని రైల్వే స్టేషన్ పరిధిలోని బ్రిడ్జి లను సోమవారం రోజున రైల్వే అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ పోగ్రామ్ కన్వీనర్ ముఖేష్ ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి కొమరం భీం జిల్లా పార్లమెంట్ కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి శ్రీకృష్ణదేవరాయలు రెబ్బెన జడ్పిటిసి సంతోష్ కాసిపేట మాజీ సర్పంచ్ రమేష్ పాగడి చిరంజీవి సిద్ధ మల్లేష్ సొల్లు లక్ష్మి గోల్డెన్ తిరుపతి రైల్వే సిబ్బంది పాల్గొన్నారు ఇటీవల రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ ఉపన్యాస తదితర పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు అతిథులు ప్రశంస పత్రంతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
