Tuesday, August 18, 2026
HomeTelanganaవిద్యార్థులకు పురుగులన్నం

విద్యార్థులకు పురుగులన్నం

📰 Generate e-Paper Clip

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

ఆంజనేయులు న్యూస్, వనపర్తి జిల్లా: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం బండపల్లి పాఠశాలలో జరిగింది. ఈ పాఠశాలలో 110 విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సోమవారం పలువురు బియ్యాన్ని పరిశీలించగా. బూజు పట్టి పురుగులు నిండి ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.