Thursday, July 2, 2026
HomeTelanganaగాంధీ, నెహ్రూ విగ్రహాలకు ఘన నివాళులు

గాంధీ, నెహ్రూ విగ్రహాలకు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో ఆదివారం గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సత్యాగ్రహమే ఆయుదంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాడి భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్య్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. అహింస మార్గంలో తెల్లదొరలని తరిమికొట్టిన అఖండ భారతావనికి విముక్తి కలిగించిన భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నేడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మున్సిపల్ కమిషనర్, బాలకృష్ణ, ఎ ఎంసి చైర్మన్ పల్లె భూమేష్, ప్రజాప్రతినిధులు, పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.