Monday, August 17, 2026
HomeTelanganaఛార్జీల బాదుడు... బస్ పాస్ ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ.!

ఛార్జీల బాదుడు… బస్ పాస్ ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ.!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్ ఆర్టీసీ) వరుస షాక్ లు ఇస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్ ప్రెస్, డీలక్స్ సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో టికెట్ రేట్లు పెంచింది. ఇవి పెంచిన కొన్ని గంటల వ్యవధిలోనే జనరల్, ఎన్జీవోస్ బస్ పాస్ ఛార్జీలను అమాంతం పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్ పాస్ ధరలను గరిష్ఠంగా రూ.500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

జనరల్ బస్ పాస్.. పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా..

ఆర్డినరీ బస్పస్ రూ.950 నుంచి రూ.1.150కి పెంపు రూ.1,075 నుంచి

మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ రూ.1,300కి పెంపు

మెట్రో డీలక్స్ బస్ పాస్ – రూ. 1,185 నుంచి రూ.1,450కి పెంపు..

పుష్పక్ పాస్- రూ.2,500 నుంచి రూ.3,000కి పెంపు

ఎన్జీవోల బస్ పాస్.. పెరిగిన ఛార్జీల వివరాలు ఇలా..

ఆర్డినరీ బస్ పాస్ – రూ.320 నుంచి రూ.400కి పెంపు.

మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ – రూ.550కి పెంపు

మెట్రో డీలక్స్ బస్ పాస్ – రూ.575 నుంచి రూ.700కి

ఎంఎంటీఎస్ ఆర్టీసీ కాంబో టికెట్ ఛార్జీని రూ.1,350కి పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన బస్ పాస్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.