Tuesday, August 18, 2026
HomeTelanganaఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.

📰 Generate e-Paper Clip

 

ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్.

కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా ప్రతినిధి,: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును కాగజ్ నగర్ లో సోమవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోడు భూముల సమస్య, 49 జీఓ రద్దు కోసం నేడు ఫారెస్ట్ ఆఫీసు ముట్టడికి ఎమ్మెల్యే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను అక్రమంగా హౌస్ అరెస్టు చేసారని అన్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.