Telugu Updates
Logo
Natyam ad

నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు.!

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీలో నూతన వాటర్ ట్యాంకర్లను  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా వార్డుల్లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికి మంచినీరు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, తదితరులు పాల్గొన్నారు…