Telugu Updates
Logo
Natyam ad

హీరో మంచు మనోజ్ షాక్ ఇచ్చిన పోలీసులు..?

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి టోలిచౌకి లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ హీరో మంచు మనోజ్ కారుకు 700 రూపాయల చలాన్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వేశారు. అలాగే ఆయన కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను పోలీసులు తొలగించారు..