Telugu Updates
Logo
Natyam ad

షాకిస్తున్న కరెంట్ చార్జీలు..!

తెలంగాణ: లో కరెంట్ బిల్లులు వినియోగదారులకు షాకిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ కరెంట్ ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. 200 యూనిట్లలోపు వినియోగించిన వారి పై అధిక భారం పడుతుంది. దీంతో కరెంట్ బిల్లులు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. మార్చి నెలలో 100 యూనిట్లలోపు వినియోగించిన వారికి ఇంటి కరెంట్ బిల్లు రూ.150లోపు వస్తే ఏప్రిల్ నెలలో రూ.350 వరకు వచ్చింది. అంటే మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 60 శాతానికి పైగా పెరిగింది. ఈ బిల్లులను చూసి అంతా షాకవుతున్నారు..