Telugu Updates
Logo
Natyam ad

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ

మంచిర్యాల జిల్లా: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎఐసిసి సభ్యులు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాళమ్మ కాలనీలో ఉన్న ఈద్గా, రైల్వే స్టేషన్ సమీపంలోని మసీదులో ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..