Telugu Updates
Logo
Natyam ad

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

మంచిర్యాల జిల్లా: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి 11వ విడత నగదు రైతుల బ్యాంక్ ఖాతాలో మంగళవారం జమ చేయడం పట్ల హర్షం. వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మరాజ్యసభలో స్థానం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు..