Telugu Updates
Logo
Natyam ad

ఐమాక్స్ లైట్లను ప్రారంభించిన: ఎమ్మెల్యే

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఈద్గాలో మంగళవారం ఐమాక్స్ లైట్లను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనలకు వచ్చిన ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ ఛైర్మన్ ముకేష్ గౌడ్, టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, తదితరులు పాల్గొన్నారు.