Telugu Updates
Logo
Natyam ad

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రంజాన్, రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సమావేశంలో  బెల్లంపల్లి ఎసిపి ఎడ్ల మహేష్, పట్టణ సిఐ నారాయణ నాయక్, ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ ఛైర్మన్ ముకేష్ గౌడ్, <span;>తదితరులు పాల్గొన్నారు.