Telugu Updates
Logo
Natyam ad

హెచ్ఐసీసీలో కలకలం..?

హాల్లోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు..

హైదరాబాద: హెచ్ఐసీసీలో జరుగుతోన్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో కలకలం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించడంపై భాజపా నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి పోలీసు సిబ్బందిని గుర్తించి పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..