Telugu Updates
Logo
Natyam ad

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన: ఎస్ఐ..?

ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ టీ మండల కేంద్రానికి చెందిన సాక్షి పేపర్ ఏంజెంట్ కరం రమేష్ గత కొన్ని రోజుల క్రితం పక్షవాతంతో బాధ పడుతూ మృతి చెందాడు. ఇద్దరు చిన్న పిల్లలు తండ్రి లేని పిల్లలు అవ్వడంతో.. నిరుపేద కుటుంబం కావడంతో, విషయం తెలుసుకున్న సిర్పూర్ టి ఎస్ఐ. రవి కుమార్ ఆదివారం వారి కుటుంబానికి 3000 రూ లు సాయంగా ఆందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. వారి ఇద్దరు పిల్లలను ప్రభుత్వ రేషిడెన్షియల్ పాఠశాలలో చేర్పిస్తానని తెలుపడం జరిగింది.