కుటుంబానికి 50లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలి
(MAFI) మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రెసిడెంట్ డేగ ఆంజనేయులు
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుణ్ణి బహిరంగంగా శిక్షించాలని (MAFI) మీడియా అకాడమీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రెసిడెంట్ డేగ ఆంజనేయులు శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫోక్సో చట్టం ప్రకారం శిక్షించి. ప్రభుత్వం వారి కుటుంబానికి 50లక్షల ఎక్ష్ గ్రేషియో చెల్లించి ఆదుకోవాలని రైస్ మిల్లు యాజమాన్యాల పైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి పునరామృతం కాకుండా సంబంధిత అధికారులు గాని పోలీస్ యంత్రాంగం చూసుకోవాలని తెలిపారు..