Telugu Updates
Logo
Natyam ad

సామాన్యమైన ప్రజలకు అందుబాటులో టచ్ హాస్పిటల్

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ టచ్ హాస్పిటల్ వారి గొప్ప అవకాశం..

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మీ అందరికీ తెలుసు వైద్యం అనేది ఈరోజులలో చాలా ఖరీదు తో కూడుకున్నది. ఇలాంటి సమయాలలో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

“గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన సమస్యలు”
“యూరాలజీకి సంబంధించిన సమస్యలు.”

ఇవి చాలా అరుదుగా వస్తుంటాయి.. ఇలాంటి సమస్యల కోసం సంబంధిత హాస్పిటల్ కి వెళ్తే ఓపి ఫీజు అని ఇప్పుడు ఏ హాస్పిటల్ అయినా రూ.500 లేనిది ఓపి చూడడం లేదు.. మల్లీ  టెస్టుల పేరుతో తడిసి మొపెడు కావాల్సిందే.. అందుకని సామాన్యమైన ప్రజలకు అందుబాటులో మేమున్నాం అని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆస్పటల్ వారు అందిస్తున్న ఈ గొప్ప అవకాశం 31-03-2024 ఆదివారం రోజున కేవలం 99 రూపాయలు చెల్లించండి చాలు అని అంటున్నారు టచ్ ఆస్పటల్ వారు..

“యూరాలజీ సమస్యలు”
“గ్యాస్ట్రోఎంటరాలజీ సమస్యలు”
“కార్డియాలజీ సమస్యలు”

వీటన్నింటినీ పరిష్కరించడానికి అతి తక్కువ ధరలో అత్యంత నిపుణులు అయిన వైద్యులు ఈ ఆదివారం మా టచ్ హాస్పిటల్ కి విచ్చేస్తున్నారు.. ఓపి మాత్రమే కాకుండా ల్యాబ్ మరియు ఇతర ప్రొసీజర్స్ లో కూడా అతి తక్కువ ధరలో చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మా టచ్ ఆస్పత్రికి వచ్చి సద్వినియం చేసుకోగలరని అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ధరకు పొందగలరని తెలియజేస్తున్నము.

రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి. టచ్ హాస్పిటల్ జన్మభూమి నగర్, మంచిర్యాల “9 287 287 287”