Telugu Updates
Logo
Natyam ad

సీఎం చేసే సిఫార్సులన్నీ ఆమోదించాల్సిన అవసరం లేదు: గవర్నర్

హైదరాబాద్: విభేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా అవహేళన చేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఓ మీడియా సంస్థతో తమిళిసై మాట్లాడారు. సీఎం చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అంశాలను వ్యక్తిగత వ్యవహారాలను ఆపాదించవద్దని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. మరోసారి తమిళిసై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి…