Telugu Updates
Logo
Natyam ad

బట్టల షాప్ లో చోరీ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు..

జగిత్యాల జిల్లా: మల్లాపూర్ మండలం మోగిలిపేట గ్రామంలో ఉత్కళ చిన్నయ్య బట్టల షాపులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి అందులో ఉన్న చీరలు తీసుకొని ఆటోలో వేసుకుని పారి పోయారు. బట్టల కాటన్ లో నిన్న సాయంత్రం చూడగా అందులో కోసం బట్టలు లేనట్టు గుర్తించారు. సీసీ కెమెరా తనిఖీ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకొని వెళ్లినట్టు కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వారు వచ్చిన సమయంలో దుకాణం యజమాని భార్య షాప్ లో ఉండగా ఏదో మత్తుమందు చల్లి తీసుకొని వెళ్లి వెళ్లారని, ఏమీ జరిగింది తనకు తెలియదు అని పేర్కొన్నారు…