సిసి రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే..?
మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలంలో పలు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మంజూరై పూర్తి అయినా సిసి రోడ్డును బుధవారం మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు చే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, సహకార డైరెక్టర్ పత్తిపాక సంతోష్, గ్రామసర్పంచ్ గడ్డం రాజయ్య, ఉప సర్పంచ్ నలిమేలా మాహేష్, మాజీ ఎంపీపీ, బండారి మల్లేష్, నాయకులు పత్తిపాక శ్రీనివాస్, గడ్డం రాంచందర్, గాలిపెల్లి సత్యం, యువ నాయకులు గొల్లపెల్లి అజేయ్, నలిమేలా సుధీర్, వర్మ, తదితరులు పాల్గొన్నారు..