మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన సోమవారం సంచలనం సృష్టించింది. బెల్లంపల్లిలోని కోర్టు వెనక నివాసం ఉండే భీమిని ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ తన భార్యను హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు..
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..