హైదరాబాద్: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్లో బిర్యానీలో బల్లి కనిపించడం కలకలం రేపింది. బల్లి వచ్చిన బిర్యానీ తిన్న రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి. వారి స్నేహితులు ఇద్దరికీ వాంతులయ్యాయి. దీంతో వారు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ నిర్వాహకుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారులు. నమూనాలను ల్యాబ్ కు పంపించి ఫలితాలు రాగానే చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు..