Telugu Updates
Logo
Natyam ad

కొబ్బరి నూనెతో ఎన్నో లాభాలు..?

కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..?

కొబ్బరినూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చర్మంపై మచ్చలు తగ్గుతాయి. కొబ్బరినూనెకు గాయాలను నయం చేసే శక్తి ఉంది.

బలహీనంగా, పెళుసుగా ఉన్న గోళ్లను అందంగా తీర్చిదిద్దుకోవడానికి కొబ్బరి నూనెతో వారానికి రెండుసార్లు కొద్ది నిమిషాల పాటు మర్దన చేయాలి.

కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్

నోటి దుర్వాసన సమస్యకు కొబ్బరి నూనెతో చెక్ పెట్టవచ్చు. లక్షణాలు హానికర క్రిములను అరికడతాయి. కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే దంతాలకు మెరుపు వస్తుంది. నోటి దుర్వాసన కూడా పోతుంది.

కొబ్బరినూనె పెదాలను సహజంగా, మృదువుగా మారుస్తుంది.

కొబ్బరినూనె జుట్టుకు బలాన్ని ఇస్తుంది. నిత్యం కొబ్బరి నూనె ఒక చెంచా కొబ్బరినూనె, ఒక చుక్క నిమ్మరసం, లావెండర్ కలిపి రోజూ రాత్రిపూట కనురెప్పలపై రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి..