బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు: మిట్టపల్లి మధు
మంచిర్యాల జిల్లా: తెలంగాణ బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మంచిర్యాల పట్టణం కు చెందిన మిట్టపల్లి మధు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను నియమిస్తూ ఆ సంక్షేమ సమితి పౌండర్, రాష్ట్ర అధ్యక్షులు గజవెల్లి మధుసూదన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనను నియమించడంపై రాష్ట్ర సమితి అధ్యక్షుల కు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మధు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లడుతూ.. జిల్లాలో బీసీల సమస్యల పరిష్కారానికి మరియు బీసీ సంక్షేమ సమితి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు..