Telugu Updates
Logo
Natyam ad

పట్టుబడిన వాహనాలకు వేలం..!

రామగుండం పోలీస్ కమిషనరేట్: లో వివిధ కేసుల్లో పట్టుబడిన 446 వాహనాలకు ఈ నెల 7న ఉదయం 11.30 గంటలకు వేలం వేయనున్నట్లు సీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందులో 368 ద్విచక్ర, 67 మూడు చక్రాలు. 11 నాలుగు చక్రాల వాహనాలను అన్నోన్ స్క్రాప్ ప్రాపర్టీగా పరిగణించి వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేలంపాటలో వాహనాలు స్వాధీనం చేసుకున్న వారు డబ్బులు చెల్లించి వాహనాలను తీసుకొని వెళ్లాలని సూచించారు. పూర్తి వివరాలకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధుకర్ (+91 7901126902), అంజన్న (+91 9494026036) లను సంప్రదించాలని తెలిపారు.