Telugu Updates
Logo
Natyam ad

విద్యాసంస్థల బంద్ కు సహకరించాలి..!

మంచిర్యాల జిల్లా: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. బంద్ కు సహకరించాలని కోరుతూ వారు సోమవారం తలపెట్టిన పాఠశాలల బంద్ కు ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావుకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంద్ కు అన్ని పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు..