ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి

తెలంగాణ తల్లి విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి వినతిపత్రం మంచిర్యాల నవంబర్ 25, ( ఆంజనేయులు న్యూస్ ) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లను రద్దు చేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల...