క్రీడలతోనే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి

కార్మెల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన మేయర్ దంపతులు మంచిర్యాల, నవంబర్ 24, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని కార్మెల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కార్మెల్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దంపతులు శ్రీ దర్ని మధుకర్, సుజాత ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ,...