ఆంజనేయులు న్యూస్ కథనానికి స్పందన.. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు!
మంచిర్యాల, నవంబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా సమీపంలో హైవేను ఆనుకుని ఉన్న గల్లీ రహదారిపై పార్కింగ్ సమస్యపై ఆంజనేయులు న్యూస్లో ప్రచురితమైన కథనానికి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. గల్లీ రహదారికి ఇరువైపులా కాలేజీ, ఆసుపత్రులకు వచ్చే వారు వాహనాలు నిలిపివేస్తుండటంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఆంజనేయులు న్యూస్ కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన పట్టణ ట్రాఫిక్ సీఐ వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో ఎస్ఐ రాములు ఆధ్వర్యంలో...