భూముల రీ-సర్వేలో కాసిపేట సర్పంచ్ ముదాం వనజ
మంచిర్యాల నవంబర్ 16, ( ఆంజనేయులు న్యూస్ ) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ-సర్వే కార్యక్రమం మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో వేగంగా కొనసాగుతోంది. సోమవారం గ్రామంలో జరుగుతున్న ఈ రీ-సర్వే ప్రక్రియలో స్థానిక సర్పంచ్ ముదాం వనజ స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొని, సర్వే తీరును పరిశీలించారు. రెవెన్యూ మరియు సర్వే విభాగం అధికారులతో కలిసి పొలాల వద్దకు వెళ్లిన ఆమె, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముదాం...