ఓరుగల్లు చిల్డ్రన్స్ అవార్డు–2026 పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ, నవంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ ) చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. హన్మకొండ పట్టణంలోని బాలసముద్రం ఎన్టీఆర్ ప్రాంగణంలో జే.బి. కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సకల కళల సంబరాల జాతరలో భాగంగా, చాచా నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న...