మంచిర్యాలలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్, వివిధ ప్రోగ్రాం డైరెక్టర్లతో కలిసి జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మంగళవారం జిల్లాల వారీగా నిర్వహించే సమీక్షలో భాగంగా జిల్లాలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల నమోదు, గర్భిణులకు నిర్వహించే వైద్య పరీక్షలు,...