విధుల పట్ల నిర్లక్ష్యం.. ఇద్దరు హెచ్ఎంలపై కలెక్టర్ చర్యలు!
మంచిర్యాల, నవంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ ) విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ కె. హరిత చర్యలకు ఆదేశించారు. విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారు. తిర్యాణి మండలంలోని పీఎం శ్రీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబరం శ్రీనివాస్ మద్యం సేవించి పాఠశాలకు వచ్చినట్లు గుర్తించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సోమవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. అదేవిధంగా సలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవి విధులకు...