బస్తీ దవాఖానలో విస్తృతంగా ఆరోగ్య సేవలు
బస్తీ దవాఖానలో ఆరోగ్య అవగాహన కల్పిస్తున్న జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, డాక్టర్ రమ్య. మంచిర్యాల, నవంబర్ 9, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని హమాలివాడ బస్తీ దవాఖానను జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్యాధికారి డాక్టర్ రమ్య సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన పరిధిలో ప్రజలకు, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను పరిశీలించి పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా కార్యక్రమం...