జిల్లా సైన్స్ కాంగ్రెస్‌లో కార్మెల్ విద్యార్థినుల సత్తా!

87 పాఠశాలల పోటీలో అగ్రస్థానం.. రాష్ట్రస్థాయికి దీక్షిత, సహస్ర ఎంపిక మంచిర్యాల, సెప్టెంబర్ 3, ( ఆంజనేయులు న్యూస్ ) జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీల్లో మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ (సీబీఎస్‌ఈ) విద్యార్థినులు టి. దీక్షిత, ఎ. సహస్ర విశేష ప్రతిభ కనబరిచారు. నవంబర్ 2న మంచిర్యాల జిల్లా సైన్స్ కార్యాలయ కేంద్రంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 87 పాఠశాలలు పాల్గొనగా, కార్మెల్ విద్యార్థినులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. 'అవేర్ మైండ్స్' అనే థీమ్‌తో...