ప్రధాని మోదీ ఏక్తా పరేడ్‌లో మంచిర్యాల జిల్లా మెరుపు!
కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఎంపికతో జాతీయ వేడుకల్లో జిల్లా ప్రతినిధులు 13 మంది ప్రత్యేక ఆహ్వానితులకు అరుదైన అవకాశం మంచిర్యాల, నవంబర్ 2, (ఆంజనేయులు న్యూస్) జాతీయ స్థాయి వేడుకల్లో మంచిర్యాల జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన 13 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు. భారత తొలి హోంమంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ...