సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కానిస్టేబుల్

తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం రూ.12.37 లక్షలు తీసుకున్నట్లు గుర్తింపు.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు తెలంగాణ, అక్టోబర్ 31, ( ఆంజనేయులు న్యూస్ ) తండ్రి క్యాన్సర్ చికిత్స కోసం ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలీసుల సీజ్‌లో ఉన్న బంగారాన్నే తాకట్టు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ ఓ కేసులో సీజ్ చేసిన ఫోన్ నుంచి రూ.1.70 లక్షలను అక్రమంగా బదిలీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మరో కేసులో సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు...