లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీఓ డోంగ్రే శ్రీనివాస్

కాగజ్‌నగర్‌లో ఏసీబీ సోదాలు.. రూ.22 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీఓ డోంగ్రే శ్రీనివాస్. కాగజ్‌నగర్, అక్టోబర్ 29, ( ఆంజనేయులు న్యూస్ ) కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యల్లో జీపీఓ డోంగ్రే శ్రీనివాస్ రూ.22 వేల లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం. గతంలోనూ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన, తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీ...