రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ!

అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.10 లక్షలు డిమాండ్.. చివరకు రూ.లక్షకు ఒప్పందం హైదరాబాద్, అక్టోబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ ) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కొత్తూర్ విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. మొదట భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన ఎస్‌ఐ, చివరకు రూ.లక్ష తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఓ కోర్టు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్...