విద్యార్థులకు భద్రతపై షీ టీమ్ ఎస్‌ఐ హైమ అవగాహన

సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ నిబంధనలపై దిశానిర్దేశం మంచిర్యాల అక్టోబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల జిల్లా డీసీపీ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల (బాలికల)లో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ ఎస్‌ఐ హైమ మాట్లాడుతూ సమాజంలో షీ టీమ్స్ నిర్వహిస్తున్న పాత్ర, వాటి ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత సమాజంలో సవాలుగా...