విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన

మంచిర్యాలలో ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలోమహిళలు, చిన్నారుల రక్షణపై ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం మంచిర్యాల, అక్టోబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ ) పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో, షీ టీమ్స్ సహకారంతో పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థ పనితీరు, పోలీసుల విధులు, బాధ్యతలు, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల...