మంచిర్యాలలోని 41వ డివిజన్‌లో పందుల బెడద!

స్థానిక కార్పొరేటర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం! మంచిర్యాల అక్టోబర్ 27, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల పట్టణంలోని 41వ డివిజన్‌ కాలేజీ రోడ్‌ ఎడ్లవాడ ప్రాంతంలో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదట్లో ఒకటి, రెండు పందులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందని కాలనీవాసులు చెబుతున్నారు. వీధుల్లో పందుల సంచారం పెరగడంతో పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని, దోమల సమస్యతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను...