తెలంగాణ అంటే తాగుడేనా?’.. ‘ఇడుపుకాగితం’పై మరో వివాదం!

తెలంగాణ అక్టోబర్ 25, ( ఆంజనేయులు న్యూస్ ) 'ఇడుపుకాగితం' సినిమా మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజాగా విడుదలైన వీడియో పాటలో పెళ్లి తర్వాత జరిగే వేడుకలో భోజనాల సమయంలో గ్లాసుల్లో మద్యం పోస్తున్నట్లు చూపించడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తప్పుగా చూపిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తెలంగాణ అంటే మద్యం సేవించడమే అన్నట్లుగా చిత్రీకరించడం సరికాదని, ప్రాంతీయ ఆచారాలు, యాసకు గౌరవం ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. గతంలో సినిమా టైటిల్, యాస విషయంలోనూ వివాదం చెలరేగిన నేపథ్యంలో తాజా...