మంచిర్యాల విశ్వనాథ ఆలయానికి మహర్దశ!
రూ.10 కోట్లతో పునర్నిర్మాణం.. తొలి విడతలో రూ.5 కోట్ల పనులు! మంచిర్యాల, అక్టోబర్ 24, ( ఆంజనేయులు న్యూస్ ) మంచిర్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. పట్టణంలోని ప్రసిద్ధ విశ్వనాథ ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకు పునర్నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా తొలి విడతలో రూ.5 కోట్లతో పనులు...