చివరి కట్టే కాలే వరకు పీఎస్ఆర్ వెంటే: అంకతి శ్రీనివాస్

లక్షెట్టిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అంకతి శ్రీనివాస్. పాల్గొన్న మేయర్ దర్నీ మధుకర్, కాంగ్రెస్ నాయకులు. మంచిర్యాల, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) తన చివరి కట్టే కాలే వరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెంటే ఉంటానని జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. దసరా ఉత్సవాల సందర్భంగా మంతెన జగన్ మోహన్...