ఎల్నినో ప్రభావంతో మరో 8–10 నెలలు ఎండల తీవ్రత!
ప్రజల భాగస్వామ్యంతోనే కరవును ఎదుర్కోగలం: సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ) ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మరో ఎనిమిది నెలల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని, ప్రజల భాగస్వామ్యం లేకుండా కరవును ఎదుర్కోలేమని స్పష్టం చేశారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన సీఎం.. ఎల్నినో ప్రభావం, కరవు పరిస్థితులు, నీటి లభ్యత, విద్యుత్ వినియోగంపై...