ఆడబిడ్డ పుడితే రూ.50 వేలు.. ముగ్గురు పుడితే రూ.2.25 లక్షలు!
పాత ఎల్లాపూర్ సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి వినూత్న పథకం భ్రూణహత్యల నివారణే లక్ష్యం.. సొంత నిధులతో ఆడపిల్లల పేరిట డిపాజిట్లు ఖానాపూర్, అక్టోబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ ) ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించడంతో పాటు భ్రూణహత్యలను అరికట్టాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన సొంత నిధులతో ఆడపిల్లల పేరిట డిపాజిట్లు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామంలో ఒక ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, ఇద్దరు...